ISGలో కమాండెంట్‌ లు, నావిక్ పోస్టులు

ISGలో కమాండెంట్‌ లు, నావిక్ పోస్టులు

ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ విభాగాల్లో అసిస్టెం ట్ కమాండెంట్, డొమెస్టిక్ బ్రాంచ్ లో నావిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు: అసిస్టెం ట్ కమాండెంట్‌‌,కుక్, స్టీవార్డ్​.
అర్హత: కమాం డెంట్ పోస్టుకు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి. కుక్, స్టీవార్డ్ పోస్టులకు కనిష్టం గా 50 శాతం
మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత సాధించాలి.రెండు పోస్టులకు నిర్దేశిక శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: కుక్ పోస్టుకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌‌ల ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తులు ప్రారంభం…
కుక్ అండ్ స్టీవార్డ్: 2019 జూన్ 5
కమాండెంట్‌‌లు: 2019 మే 25
చివరితేది…
కుక్ అండ్ స్టీవార్డ్: 2019 జూన్ 10
కమాండెంట్‌‌లు: 2019 జూన్ 4
పరీక్షతేది: 2019 జూన్/జూలై
శిక్షణ ప్రారంభం: 2019 అక్టోబర్
వెబ్‌‌సైట్: www.joinindiancoastguard.gov.in