సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సిడాట్) సైంటిస్ట్-బి/ సి పోస్టుల భర్తీకి నోటి ఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 14.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ / బి.టెక్/ ఎంఈ/ఎం.టెక్/ఎంఎస్సీ/ పీహెచ్సీ పూర్తిచే సి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోప రిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మే 03.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ cdot.in ను సందర్శించండి.
►ALSO READ | ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ ! పూర్తి వివరాలు ఇవే!
