డిగ్రీ చదివారా ? ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

 డిగ్రీ చదివారా ? ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఏఎస్ఎల్) ప్యా సింజర్ సర్వీస్ ఏజెంట్స్ (ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 పోస్టు పేరు : ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్స్ (ట్రైనీ). 

ఎలిజిబిలిటీ: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన విమానయాన శిక్షణా సంస్థలు / కళాశాల శిక్షణ కోసం సిఫారసు చేసి ఉండాలి. అభ్యర్థులు రాత్రి షిఫ్టులతో సహా అన్ని షిఫ్టు పద్ధతుల్లో పనిచేయడానికి సుముఖంగా
ఉండాలి.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.. 

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 10, 

ALSO READ : BECILలో కన్సల్టెంట్ పోస్టులు.. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 17.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.aiasl.inను దర్శించండి.