BECILలో కన్సల్టెంట్ పోస్టులు.. అనుభవం ఉన్నోళ్లకే ఛాన్స్.. షార్ట్ లిస్టింగ్ ద్వారానే సెలెక్షన్ !

 BECILలో కన్సల్టెంట్ పోస్టులు.. అనుభవం ఉన్నోళ్లకే ఛాన్స్.. షార్ట్ లిస్టింగ్ ద్వారానే సెలెక్షన్ !

బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ప్రొక్యూర్మెంట్ ఎక్స్ పర్ట్ కన్సల్టెంట్, హాస్పిటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 2. ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ 1, హాస్పిటల్ క్వాలిటీ మేనేజ్ మెంట్ 1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సి టీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంపీహెచ్/ ఎంహెచ్ఎ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. 

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.

ALSO READ : C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 23.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.becil. comను సందర్శించండి.