శివం శైవం మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్..

సాయి శ్రీనివాస్ ఎంకే దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘శివం శైవం’. వినాయకచవితి సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు వీరశంకర్ విడుదల చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  దినేష్ కుమార్, అన్షు, రాజశేఖర్, జయంత్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రంలో  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులు ఫ్రెష్​ ఫీల్‌‌‌‌‌‌‌‌ని ఇచ్చేలా ఉంటుందని దర్శక నిర్మాత   సాయి శ్రీనివాస్ చెప్పారు.