తన్మయి తుఫాన్ బ్యాటింగ్.. ఎలిమినేటర్‌లో గెలిచిన కరీంనగర్.. మ్యాచ్ ఫోటోలు కిరాక్!

తన్మయి తుఫాన్ బ్యాటింగ్.. ఎలిమినేటర్‌లో గెలిచిన కరీంనగర్.. మ్యాచ్ ఫోటోలు కిరాక్!

TG20 League: ఈరోజు తెలంగాణ ప్రీమియర్ (టీజీ20) లీగ్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ లో రంగారెడ్డి రైజర్స్ పై కరీంనగర్ డైమండ్స్ ఘన విజయం సాధించింది. ఇక కరీంనగర్ కెప్టెన్ తన్మయి అగర్వాల్ అద్భుతమై సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.. కాగా ఈ మ్యాచ్ కి సంబంధించిన కిరాక్ ఫోటోలు ఇవే..