నా వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుగా ప్రచారం చేస్తోంది

నా వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుగా ప్రచారం చేస్తోంది
  • కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్

న్యూఢిల్లీ: రద్దు చేసిన వ్యవసాయచట్టాలను మళ్లీ తీసుకురాబోమని స్పష్టం చేశారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుగా ప్రచారం చేస్తోందని ఆయన  మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే సాగుచట్టాలను రద్దు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. 

 

ఇవి కూడా చదవండి:

బీజేపీ వైఫల్యాలపై కేటీఆర్ బహిరంగ లేఖ

బదిలీ అయిన గన్ మెన్లకు ఘనంగా వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే