ప్రస్తుతం కరోనా విస్తరిస్తుండటంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. తుమ్మినా,దగ్గినా, జ్వరం వచ్చినా భయపడుతున్నారు. కరోనా వచ్చిందేమోనని టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే కరోనా లక్షణాలు జలుబు లక్షణాలు దగ్గరదగ్గరగా ఉండడమే ఇందుకు కారణం .
కరోనా, జలుబు, ఫ్లూ లక్షణాలు ఏవిధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం..
లక్షణాలు కొవిడ్-19 జలుబు ఫ్లూ
తలనొప్పి కొన్నిసార్లు అరుదు సాధారణం
పొడి దగ్గు సాధారణం చాలా తక్కువ సాధారణం
గొంతు నొప్పి కొన్నిసార్లు సాధారణం సాధారణం
ముక్కు కారడం అరుదు సాధారణం కొన్నిసార్లు
జ్వరం సాధారణం అరుదు సాధారణం
నొప్పి కొన్నిసార్లు సాధారణం సాధారణం
డయేరియా అరుదు ఉండదు కొన్నిసార్లు
శ్వాసలో ఇబ్బంది సాధారణం ఉండదు ఉండదు
అలసట కొన్నిసార్లు కొన్నిసార్లు సాధారణం
తుమ్ములు రావు సాధారణం రావు