సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (CSIR IICB) ప్రాజెక్ట్ అసోసియే ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 19.
విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్-I 4. ప్రాజెక్ట్ అసిస్టెంట్ -II 2. ప్రాజెక్ట్ సైంటిస్ట్-11, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్సీ, బీఎస్సీ (హానర్స్), మాస్టర్స్ డిగ్రీ, ఎం.ఫార్మా, ఎంఎస్సీ, పీహెచ్ఎ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా,
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 27.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి సమాచారం కోసం www.csir.res.in వెబ్ సైట్ సందర్శించండి.
