సీఎస్ఐఆర్ -నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రాజెక్ట్ అసోసియేట్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 01 ( ప్రాజెక్ట్ అసోసియేట్-I).
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ/ రిమోట్ సెన్సింగ్లో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మార్చి 09.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.neeri.res.in ను సందర్శించండి.
