సత్యదేవుని సన్నిధిలో సైబరాబాద్ సీపీ సజ్జనార్

సత్యదేవుని సన్నిధిలో సైబరాబాద్ సీపీ సజ్జనార్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్.. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు మారెడ్డి సింగారెడ్డి, ఆలయ అధికారులు.. మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆయన కోసం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు.