‘డేంజరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీ.. ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ

‘డేంజరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీ.. ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ

రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘డేంజరస్’. మా ఇష్టం అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డిసెంబర్ 9న విడుదల  చేయనున్నారు. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ‘నా సినిమాల్లో ఇదో కొత్త  కోణం. హీరో, హీరోయిన్లతో వేలాది సినిమాలు వచ్చాయి.

వాటికి భిన్నంగా ఇద్దరు అమ్మాయిల  మధ్య నడిచే ప్రేమ కథే ఈ చిత్రం.  రొమాంటిక్, క్రైమ్, యాక్షన్, సస్పెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అన్నారు. ఈ సినిమా రిలీజ్ చేస్తున్న నట్టి కుమార్ మాట్లాడుతూ ‘వర్మతో నాకు విభేదాలు వచ్చిన మాట వాస్తవమే. కానీ అవన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. మళ్లీ ఇద్దరం కలిసి సినిమాలు చేస్తున్నాం’ అని  చెప్పారు.