V6 News

ప్రమాదకరంగా మ్యాన్ హోల్

ప్రమాదకరంగా మ్యాన్ హోల్

వెలుగు, పద్మారావునగర్: న్యూ భోలక్​పూర్ హనుమాన్ ఆలయ సమీపంలోని డ్రైనేజీ మ్యాన్ హోల్​ కవర్​ ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. మ్యాన్​హోల్​ను గుర్తించకుండా అటు వైపుగా వెళ్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్​వర్క్స్ అధికారులు స్పందించి మ్యాన్​హోల్​పై కొత్త మూత ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.