డిఫెన్స్ లాబొరేటరీలో కొలువుల జాతర.. డిగ్రీ, బిటెక్ పాసైతే చాలు.. పరీక్ష లేకుండా జాబ్..

డిఫెన్స్ లాబొరేటరీలో కొలువుల జాతర.. డిగ్రీ, బిటెక్ పాసైతే చాలు.. పరీక్ష లేకుండా జాబ్..

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ లాబొరేటరీ (డీఆర్​డీఓ డిఫెన్స్ లాబొరేటరీ)  రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ పోస్టులకు ఆన్​లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.

ఖాళీలు: 12.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: రీసెర్చ్ అసోసియేట్ ఫిబ్రవరి 25, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఫిబ్రవరి26.

పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.