ఏదైనా డిగ్రీ పాసైతే చాలు.. DRDO లో రూ. 37 వేల జీతంతో ఉద్యోగాలు

ఏదైనా డిగ్రీ పాసైతే చాలు.. DRDO లో  రూ. 37 వేల జీతంతో ఉద్యోగాలు

డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ (డీఈఎస్ఐడీఓసీ, డీఆర్ డీఓ) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ఖాళీలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ/ బి.టెక్., ఎంఈ/ ఎం.టెక్. పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మార్చి 24. 
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు  www.drdo.gov.in 
వెబ్​సైట్​ను సందర్శించండి.