
రాష్ట్రంలో KTR కెప్టెన్సీలోనే డ్రగ్స్ దందా జరుగుతోందని ఆరోపించారు.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ముంబై టూ హైదరాబాద్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్నారు. డ్రగ్స్ తీసుకునే KTR తనపై పరవు నష్టం దావా వేస్తే.. దానిపై విచారణ జరుగుతుందన్నారు. అప్పుడు KTR ఆయన స్నేహితులు జైలుకు వెల్లడం ఖాయమన్నారు. KCR రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీయించారని ఆరోపించారు... రైతులకు వెయ్యికోట్లు ఖర్చు పెట్టలేక ధాన్యం కొనుగోలు పై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.