డిగ్రీతో ECHSలో మెడికల్ ఆఫీసర్, క్లర్క్ ఉద్యోగాలు: 58 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

డిగ్రీతో ECHSలో మెడికల్ ఆఫీసర్, క్లర్క్ ఉద్యోగాలు: 58 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

ఎక్స్ సర్వీస్​మన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) మెడికల్ ఆఫీసర్, క్లర్క్ , ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 20. 

ఖాళీలు: 58.

ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి విద్యార్హతల కోసం నిర్దిష్ట నోటిఫికేషన్ చూడగలరు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: మార్చి 20. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.echs.gov.inhttps://www.echs.gov.in/ వెబ్​సైట్​ను సందర్శించండి .