మణికొండలో కొనసాగిన కూల్చివేతలు

మణికొండలో కొనసాగిన కూల్చివేతలు

గండిపేట్, వెలుగు: మణికొండ మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గురువారం కూడా కంటిన్యూ చేశారు. నెక్నాపూర్ పాషా కాలనీలో అనుమతులు లేకుండానే భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు సమాచారం అందుకుని వెళ్లి  బిల్డింగ్ స్లాబులను కూలగొట్టారు. గత మూడు రోజులుగా మణికొండలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నది తెలిసిందే.