Gold Rate: శుక్రవారం గోల్డ్ -సిల్వర్ షాపింగ్.. స్థిరంగా రేట్లు.. హైదరాబాదు ధరలు ఇలా..

Gold Rate: శుక్రవారం గోల్డ్ -సిల్వర్ షాపింగ్.. స్థిరంగా రేట్లు.. హైదరాబాదు ధరలు ఇలా..

Gold Price Today: ఈవారంలో బంగారం రేట్ల పెరుగుదల చాలా వరకు నెమ్మదిగానే కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ టారిఫ్స్ గందరగోళం ముగింపుకు వస్తున్న వేళ ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని కొనసాగిస్తున్నారు. రానున్న కొన్ని వారాల్లో పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లే యోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది షాపింగ్ చేయాలనుకునే తెలుగు ప్రజలకు మాత్రం కొంత సరైన సమయంగా చెప్పుకోవచ్చు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు స్వల్పంగా రూ.500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 110, ముంబైలో రూ.9వేల 110, దిల్లీలో రూ.9వేల 125, కలకత్తాలో రూ.9వేల 110, బెంగళూరులో రూ.9వేల 110, కేరళలో రూ.9వేల 110, పూణేలో రూ.9వేల 110, వడోదరలో రూ.9వేల 115, అహ్మదాబాదులో రూ.9వేల 115, జైపూరులో రూ.9వేల 125, లక్నోలో రూ.9వేల 125, మంగళూరులో రూ.9వేల 110, నాశిక్ లో రూ.9వేల 113, అయోధ్యలో రూ.9వేల 125, బళ్లారిలో రూ.9వేల 110, గురుగ్రాములో రూ.9వేల 125, నోయిడాలో రూ.9వేల 125 వద్ద కొనసాగుతున్నాయి. 

ALSO READ : Big Breaking : రైతుల ఆదాయంపైనా ఆదాయ పన్ను.. ఆర్థిక వేత్త ఏం చెబుతున్నారంటే..?

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 938, ముంబైలో రూ.9వేల 938, దిల్లీలో రూ.9వేల 952, కలకత్తాలో రూ.9వేల 938, బెంగళూరులో రూ.9వేల 938, కేరళలో రూ.9వేల 938, పూణేలో రూ.9వేల 938, వడోదరలో రూ.9వేల 942, అహ్మదాబాదులో రూ.9వేల 942, జైపూరులో రూ.9వేల 952, లక్నోలో రూ.9వేల 952, మంగళూరులో రూ.9వేల 938, నాశిక్ లో రూ.9వేల 941, అయోధ్యలో రూ.9వేల 952, బళ్లారిలో రూ.9వేల 938, గురుగ్రాములో రూ.9వేల 952, నోయిడాలో రూ.9వేల 952గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 100 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 380గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 23వేల 900 వద్ద ఉంది.