తెలంగాణ ప్రత్యేకత బోనాలు

తెలంగాణ ప్రత్యేకత బోనాలు

హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేకత బోనాలన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. బోనాల సంస్కృతిని మనమంతా కొనసాగించాలన్నారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు దత్తాత్రేయ. ఈ సంవత్సరం వర్షాలు పడి, ఎక్కువగా పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. తెలంగాణ ,హర్యాన అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.