ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) రీసెర్చ్ అసోసియేట్–2 -పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్లో పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. 2డీ, 3డీ డిజిటల్ ఇమేజ్ కొరిలేషన్ (డీఐసీ) సాంకేతికతలో విశేష నైపుణ్యం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్www.iith.ac.inను సందర్శించండి.
