అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. నవంబర్ 9న ఇంటర్వ్యూ.. మిస్సవకండి !

అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. నవంబర్ 9న ఇంటర్వ్యూ.. మిస్సవకండి !

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)  ప్రాజెక్ట్ అసోసియేట్–-II (వైపీ–-II), ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్–II (వైపీ–II) 1, ఫీల్డ్ అసిస్టెంట్ 1. 

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్/ హార్టికల్చర్​లో ఎంఎస్సీ  పూర్తిచేసి ఉండాలి. అగ్రికల్చర్ పాలిటెక్నికల్​లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 9.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ [email protected]ను సందర్శించండి.