మూడు 4కే టీవీలను లాంచ్​ చేసిన హైసెన్స్

మూడు 4కే టీవీలను లాంచ్​ చేసిన హైసెన్స్

హైసెన్స్ ఇండియా యూ7కే, యూ6కే  ఈ7కే స్మార్ట్​టీవీలను పరిచయం చేసింది. యూ7కే  మోడల్  ధర రూ. 59,999 కాగా-, యూ6కే రేటు రూ. 26,990. బడ్జెట్​ మోడల్​ఈ7కే ధర రూ. 24,999. క్వాంటం డాట్ కలర్, 4కే రిజల్యూషన్, డాల్బీ అట్మోస్, ఏఐ పిక్చర్, డాల్బీ విజన్ & హెచ్​డీఆర్​ 10, ఏఐ స్పోర్ట్స్ మోడ్, గేమ్ మోడ్ ప్లస్, వాయిస్ రిమోట్ వంటివి ప్రత్యేకతలు.