విధినిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ, అసాధరణ నిబద్ధత కనబర్చిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, జైళ్ల శాఖ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందించే ఈ పతకాలకు తెలంగాణ నుంచి పలువురు అధికారులు ఎంపయ్యారు. 2026 ఆగస్టు 15న పతకాలను అందుకోన్న అధికారుల వివరాలు ఇవే.
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (President's Medal for Distinguished Service)
1. ఆర్. జగదీశ్వర్ రెడ్డి – ఎస్పీ, మెయిన్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్
2. నర్సయ్య జోగుల – అదనపు డీసీపీ, సికింద్రాబాద్ జోన్, హైదరాబాద్
ప్రశంసనీయ సేవా పతకం (Medal for Meritorious Service)
1. పి. వెంకట రమణ – అదనపు డీసీపీ (అడ్మిన్), కరీంనగర్
2. ఆర్.జి. శివ మారుతి – ఏసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్
3. ఆశాల గంగారం – ఏసీపీ, సీసీటీసీ, సైబరాబాద్
4. బి. రవికుమార్ రెడ్డి – డీఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైదరాబాద్ రూరల్
5. బాచలకూర రమేష్ – డీఎస్పీ, టీజీ ఈగిల్ ఫోర్స్, హైదరాబాద్
6. బి. శ్రీనివాసరావు – డీఎస్పీ, ఆర్వో సంగారెడ్డి, సీఐడీ
7. డి. సత్యనారాయణ – అసిస్టెంట్ కమాండెంట్, 8వ బెటాలియన్, టీజీఎస్పీ, కొండాపూర్
8. పి. జగదీశ్వర్ – ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఈఓడబ్ల్యూ, సైబరాబాద్
9. సి. రాములు – హెడ్ కానిస్టేబుల్–322, ఆక్టోపస్
10. కురపాటి తిరుపతి రాజు – హెడ్ కానిస్టేబుల్–501, పీటీఓ, హైదరాబాద్
ప్రశంసనీయ సేవా పతకం
- మేడిపల్లి యాదయ్య – హోమ్ గార్డ్ (హెచ్‌జీ–225), గ్రేహౌండ్స్
సాహస పతకం (Medal for Gallantry)
1. బి. సత్యరావు – జేసీ–10156/పీసీ–1899, టీజీఎస్పీ, గ్రేహౌండ్స్
2. కె. సందీప్ కుమార్ – జేసీ–10170/పీసీ–1194, గ్రేహౌండ్స్
3. జె. వంశీ కృష్ణ – జేసీ–4780/పీసీ–11770, గ్రేహౌండ్స్
