హైదరాబాద్ లో బాలికపై హోంగార్డ్ అత్యాచారం

హైదరాబాద్ లో బాలికపై హోంగార్డ్ అత్యాచారం

హైదరాబాద్: అడ్డగుట్టలో బాలికపై హోంగార్డ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో హోంగార్డుపై పోక్సో కేసు నమోదు చేశారు. హోంగార్డ్ మల్లికార్జునను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్‌లో ఆయన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బాలిక అనారోగ్యంగా ఉండటంతో ఈ వ్యవహారం బయటపడింది.