ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) యంగ్ ప్రొఫెషనల్-I (వైపీ-I) పోస్టు భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్-I (వైపీ-I)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యాలు ఉండటం తప్పనిసరి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 12.
మరిన్ని వివరాలకు iari.res.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
