ICMRలో ఉద్యోగాలు: డిగ్రీ, పీజీ చేసిన వారికి అవకాశం..

  ICMRలో ఉద్యోగాలు: డిగ్రీ, పీజీ చేసిన వారికి అవకాశం..

ఐసీఎంఆర్  నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ఐఐఆర్ఎన్​సీడీ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది.

ఖాళీలు: 6.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీపీటీ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి. 

లాస్ట్ డేట్: మార్చి 8.

సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  niirncd.icmr.org.in వెబ్​సైట్​ను సందర్శించండి.