ఐజీఎన్ టీయూలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్

ఐజీఎన్ టీయూలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్

ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఐజీఎన్​టీయూ) రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీలు: 07.

విభాగాల వారీగా ఖాళీలు: రీసెర్చ్ అసిస్టెంట్ 01, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ 06. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పీహెచ్​డీ/ ఎంఫిల్/ ఎంఏ/ ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 25.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  portal.igntu.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.