టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఓవల్ వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్, భారత్ మూడో వన్డేలోనూ భారత్ టాస్ ఓడిపోయింది. వరుసగా మూడో మ్యాచ్ లో టాస్ నెగ్గి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. మ్యాచ్ డ్రా అయినా లేదా టీం ఇండియా ఓడిపోయినా న్యూజిలాండ్ జట్టుకే సిరీస్ వెళ్తుంది.

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(సి), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(సి), డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్