2 పరుగుల తేడాతో భారత్ గెలుపు
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో గెలుపు అందుకుంది. ఆఖరి ఓవర్‌లో లంక 13 పరుగులు చేయాల్సి ఉండగా.. అక్షర్ అదిరిపోయే బంతులు వేసి భారత జట్టుకు విజయాన్ని చేకూర్చాడు.
19వ ఓవర్లో 19పరుగులు : శ్రీలంక స్కోరు 158/8
19వ ఓవర్లో శ్రీలంక 19 పరుగులు చేసింది. క్రీజ్‌లో శనక (39), చమిక కరుణరత్నె (3) ఉన్నారు. హర్షల్ వేసిన ఈ ఓవర్‌లో సిక్స్, ఫోర్ కొట్టాడు.
18 ఓవర్లకు లంక 138/8 పరుగులు
18 ఓవర్లకు లంక 138/8 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 29 పరుగుల దూరంలో ఉంది. కరుణరత్నె (5), రజిత (0) క్రీజ్‌లో ఉన్నాడు.
తీక్షణ అవుట్
మావికి వికెట్ దక్కింది. 17.3వ ఓవర్‌లో తీక్షణ (1) సూర్యకు క్చాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి లంక స్కోరు 131/7. క్రీజ్‌లో కరుణరత్నె (3), మహీశ్ (1) ఉన్నారు. చివరి మూడు ఓవర్లలో లంక విజయానికి 32 పరుగులు కావాలి.
16వ ఓవర్లో 13 పరుగులు : శ్రీలంక స్కోరు 132/7
16వ ఓవర్లో శ్రీలంక 13 పరుగులు చేసింది. క్రీజ్‌లో శనక (39), చమిక కరుణరత్నె (3) ఉన్నారు. హర్షల్ వేసిన ఈ ఓవర్‌లో సిక్స్, ఫోర్ కొట్టాడు.
శనక అవుడ్
శ్రీలంక కెప్టెన్ శనక (45) అవుట్ అయ్యడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో మిడాఫ్‌లో చాహల్ చేతికి చిక్కాడు. దీంతో 16.4 ఓవర్లలో 129 పరుగుల వద్ద లంక ఏడో వికెట్‌ను నష్టపోయింది.
15వ ఓవర్లో 3 పరుగులు : శ్రీలంక స్కోరు 110/6
15వ ఓవర్లో శ్రీలంక 3 పరుగులు చేసింది. క్రీజ్‌లో శనక (27), చమిక కరుణరత్నె (1) ఉన్నారు.
15వ ఓవర్లో భారత బౌలర్లు వికెట్ పడగొట్టారు. హసరంగ (21)ను శివమ్ మావి పెవిలియన్‌కు చేర్చాడు. హార్దిక్ పాండ్య చేతికి చిక్కి హసరంగ ఔటయ్యాడు. దీంతో 108 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను లంక కోల్పోయింది.
14వ ఓవర్లో 6 పరుగులు : శ్రీలంక స్కోరు 107/5
14వ ఓవర్లో శ్రీలంక 6 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో డాసున్ శనక(25), వనిందు హసరంగ (21) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో వనిందు హసరంగ రెండు సిక్స్ లు కొట్లాడు.
13వ ఓవర్లో 10 పరుగులు : శ్రీలంక 90 /5
13వ ఓవర్లో శ్రీలంక 10 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో డాసున్ శనక(23), వనిందు హసరంగ (6) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో వనిందు హసరంగ ఫోర్ బాదాడు.
12వ ఓవర్లో 12 పరుగులు : శ్రీలంక 80 /5
12వ ఓవర్లో శ్రీలంక 12 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో డాసున్ శనక(18), వనిందు హసరంగ (1) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో డాసున్ శనక సిక్సర్ బాదాడు.
11వ ఓవర్లో 2 పరుగులు : భానుక రాజపక్స (10) ఔట్ : శ్రీలంక 68 /5
11వ ఓవర్లో శ్రీలంక 2 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ బౌలింగ్ లో భానుక రాజపక్స (10) ఔటయ్యాడు. దీంతో 68 పరుగుల వద్ద శ్రీలంక 5 వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో డాసున్ శనక(7), వనిందు హసరంగ (0) పరుగులతో ఉన్నారు.
పదో ఓవర్లో 9 పరుగులు : శ్రీలంక 66 /4
పది ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో డాసున్ శనక(7), భానుక రాజపక్స (8) పరుగులతో ఉన్నారు. పదో ఓవర్లో డాసున్ శనక ఫోర్ బాదాడు.
తొమ్మిదో ఓవర్లో 10 పరుగులు : కుశాల్ మెండిస్(28) ఔట్ : శ్రీలంక 57/4
తొమ్మిదో ఓవర్లో శ్రీలంక 10 పరుగులు చేసింది. సంజూ శాంసన్ బౌలింగ్ లో కుశాల్ మెండిస్(28) ఔటయ్యాడు. దీంతో 51 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో డాసున్ శనక(1), భానుక రాజపక్స (5) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో కుశాల్ మెండిస్, భానుక రాజపక్సచెరో ఫోర్ బాదారు.
ఎనిమిదో ఓవర్లో 3 పరుగులు : చరిత్ అసలంక(12) ఔట్ : శ్రీలంక 47/3
ఎనిమిదో ఓవర్లో శ్రీలంక 3 పరుగులు చేసింది. ఈ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో చరిత్ అసలంక(12) ఔటయ్యాడు. దీంతో 47 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో కుశాల్ మెండిస్(24), భానుక రాజపక్స (0) పరుగులతో ఉన్నారు.
ఏడో ఓవర్లో 9 పరుగులు : శ్రీలంక 44/2
ఏడో ఓవర్లో శ్రీలంక 9 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కుశాల్ మెండిస్(22), చరిత్ అసలంక(11) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో చరిత్ అసలంక సిక్స్ బాదాడు.
ఆరో ఓవర్లో 6 పరుగులు : శ్రీలంక 35/2
ఆరో ఓవర్లో శ్రీలంక 6 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కుశాల్ మెండిస్(20), చరిత్ అసలంక(4) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో కుశాల్ మెండిస్ ఫోర్ బాదాడు.
ఐదో ఓవర్లో 5 పరుగులు : శ్రీలంక 29/2
ఐదో ఓవర్లో శ్రీలంక 5 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కుశాల్ మెండిస్(15), చరిత్ అసలంక(4) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో చరిత్ అసలంక ఫోర్ బాదాడు.
నాలుగో ఓవర్లో 8 పరుగులు : ధనంజయ డిసిల్వా(8) ఔట్ : శ్రీలంక 24/2
నాలుగో ఓవర్లో శ్రీలంక 8 పరుగులు చేసింది. శివమ్ మావి బౌలింగ్ లో సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి ధనంజయ డిసిల్వా(8) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో కుశాల్ మెండిస్(14), చరిత్ అసలంక(0) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో ధనంజయ డిసిల్వా రెండు ఫోర్లు బాదాడు.
మూడో ఓవర్లో4 పరుగులు : శ్రీలంక 16/1
మూడో ఓవర్లో శ్రీలంక 4 పరుగులు చేసింది. ప్రస్తుతం కుశాల్ మెండిస్(14), ధనంజయ డిసిల్వా(0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ ఓవర్లో కుశాల్ మెండిస్ ఒక ఫోర్ బాదాడు.
రెండో ఓవర్లో 9 పరుగులు : పాతుమ్ నిస్సాంక(1) ఔట్ : శ్రీలంక 12/1
రెండో ఓవర్లో శ్రీలంక 9 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (1)వికెట్ ను కోల్పోయింది. టీ 20 లోఈ మ్యాచ్ తో ఆరంగ్రేటం చేసిన భారత బౌలర్ శివమ్ మావి తొలి వికెట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం లంక స్కోర్ 12/1 గా ఉంది. కుశాల్ మెండిస్(10), ధనంజయ డిసిల్వా(0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ ఓవర్లో కుశాల్ మెండిస్ రెండు ఫోర్లు బాదాడు.
ఫస్ట్ ఓవర్లో 3 పరుగులు : శ్రీలంక 3/0
163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక ఫస్ట్ ఓవర్లో 3 పరుగులు చేసింది. దీంతో లంక స్కోర్ 3/0గా ఉంది. కుశాల్ మెండిస్(1), పాతుమ్ నిస్సాంక(1) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న టీ20 మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీపక్ హుడా (40*), అక్షర్ (31*) దూకుడుగా ఆడారు. అంతకుముందు ఇషాన్ కిషన్ (37), పాండ్య (29) మినహా టాప్ ఆర్డర్ విఫలమైంది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్, మహీష్, చమిక, ధనుంజయ, హసరంగా చరో వికెట్ తీశారు.
20వ ఓవర్లో 13 పరుగులు : భారత్ 162/5
20 వ ఓవర్లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. దీంతో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీపక్ హుడా(41), అక్షర్ పటేల్( 31) పరుగులతో రాణించారు.
19 ఓవర్లో 15 పరుగులు : భారత్ 149/5
19 ఓవర్లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 149/5 గా ఉంది. దీపక్ హుడా(29), అక్షర్ పటేల్( 30) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ ఓవర్లో అక్షర్ పటేల్ ఒక సిక్సర్, ఫోర్ బాదాడు. ఇద్దరు కలిసి 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
18 ఓవర్లో 6 పరుగులు : భారత్ 134/5
18 ఓవర్లో మొత్తం 6 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 134/5 గా ఉంది. దీపక్ హుడా(29), అక్షర్ పటేల్( 16) పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
17 ఓవర్లో 10 పరుగులు : భారత్ 128/5
17 ఓవర్లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 128/5 గా ఉంది. దీపక్ హుడా(28), అక్షర్ పటేల్( 11) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ ఓవర్లో దీపక్ హుడా ఒక సిక్సర్ బాదాడు.
16 ఓవర్లో 17 పరుగులు : భారత్ 118/5
16 ఓవర్లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 118/5 గా ఉంది. దీపక్ హుడా(20), అక్షర్ పటేల్( 9) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ ఓవర్లో దీపక్ హుడా రెండు సిక్సర్లు బాదాడు.
15 ఓవర్లో 7 పరుగులు : హార్దిక్ పాండ్య (29) ఔట్ : భారత్ 101 /5
15 ఓవర్లో మొత్తం7 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో దిల్షాన్ మదుషంక బౌలింగ్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (29) ఔట్ అయ్యాడు. దీంతో 94 పరుగుల వద్ద టీమిండియా 5 వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 101/5 గా ఉంది. దీపక్ హుడా(6), అక్షర్ పటేల్( 6) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ ఓవర్లో అక్షర్ పటేల్ ఒక ఫోర్ బాదాడు.
14 ఓవర్లో 3 పరుగులు : భారత్ 94 /4
14 ఓవర్లో మొత్తం 3 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 94/4 గా ఉంది. దీపక్ హుడా(6), హార్దిక్ పాండ్య( 29)) పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
13 ఓవర్లో 5 పరుగులు : భారత్ 91 /4
13 ఓవర్లో మొత్తం 5 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 91/4 గా ఉంది. దీపక్ హుడా(5), హార్దిక్ పాండ్య( 27 ) పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
12 ఓవర్లో 4 పరుగులు : భారత్ 86/4
12 ఓవర్లో మొత్తం 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 86/4 గా ఉంది. దీపక్ హుడా(3), హార్దిక్ పాండ్య( 24) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ ఓవర్లో హార్దిక్ పాండ్య ఒక ఫోర్ బాదాడు.
11 ఓవర్లో 3 పరుగులు : ఇషాన్ కిషన్ (37) ఔట్ భారత్ 78/4
11 ఓవర్లో మొత్తం 3 పరుగులు వచ్చాయి. టీమిండియా మరో కీలకమైన వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (37) ఔట్ అయ్యాడు. దీంతో 76 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 78/4 గా ఉంది. దీపక్ హుడా(1), హార్దిక్ పాండ్య( 18) పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
పది ఓవర్లో 11 పరుగులు : భారత్ 75/3
పది ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్లానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ (36), హార్దిక్ పాండ్య( 17) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. పదో ఓవర్లో ఇషాన్ కిషన్ ఒక ఫోర్, సిక్సర్ బాదాడు.
తొమ్మిదో ఓవర్లో11 పరుగులు : భారత్ 64/3
తొమ్మిదో ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 64/ 3 గా ఉంది. ఇషాన్ కిషన్ (25), హార్దిక్ పాండ్య( 17) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్య ఒక ఫోర్ బాదాడు.
ఎనిమిదో ఓవర్లో 11 పరుగులు : భారత్ 58/3
ఎనిమిదో ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 58/ 3 గా ఉంది. ఇషాన్ కిషన్ (24), హార్దిక్ పాండ్య( 12) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్య రెండు ఫోర్లు బాదాడు.
ఏడో ఓవర్లో 6 పరుగులు : సంజూ శాంసన్ (5) ఔట్ : భారత్ 47/2
ఏడో ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. భారత్ మరో వికెట్ కోల్పోయింది. ధనంజయ బౌలింగ్ లో దిల్షాన్ మదుషంకకి క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (5) వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 47/ 3 గా ఉంది. ఇషాన్ కిషన్ (24), హార్దిక్ పాండ్య( 0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో స్కోరు బోర్టు నెమ్మదించింది.
ఆరో ఓవర్లో 3 పరుగులు.. సూర్య కుమార్ ఔట్ (7) : భారత్ 41/2
ఆరో ఓవర్లో మొత్తం 3 పరుగులు వచ్చాయి. కానీ ఈ ఓవర్లో భారత్ కీలకమైన వికెట్ కోల్పోయింది. కరుణరత్నె బౌలింగ్ లో భానుక రాజపక్సకు క్యాచ్ ఇచ్చి సూర్య కుమార్ (7) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 38 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 41/2 గా ఉంది. ఇషాన్ కిషన్ (23),సంజూ శాంసన్ (1)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
ఐదో ఓవర్లో 4 పరుగులు : భారత్ 38/1
ఐదో ఓవర్లో మొత్తం 4 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 38/1 గా ఉంది. ఇషాన్ కిషన్ (22), సూర్య కుమార్ (7)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
నాలుగో ఓవర్లో 5 పరుగులు : భారత్ 34/1
నాలుగో ఓవర్లో మొత్తం 5 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 34/1 గా ఉంది. ఇషాన్ కిషన్ (20), సూర్య కుమార్ (5)పరుగులతో క్రీజ్ లోఉన్నారు.
మూడో ఓవర్లో 3 పరుగులు .. శుబ్‌మన్ గిల్ ఔట్ : భారత్ 29/1
మూడో ఓవర్లో మొత్తం 3 పరుగులు వచ్చాయి. ఒక వికెట్ పోయింది. మహీశ్ తీక్షణ బౌలింగ్ లో శుబ్‌మన్ గిల్ (7) ఎల్బీగా వెనుదిరిగాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో టీమిండియా 27 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 29/1 గా ఉంది. ఇషాన్ కిషన్ (19), సూర్య కుమార్ (1)పరుగులతో క్రీజ్ లోఉన్నారు.
రెండో ఓవర్లో మొత్తం 9 పరుగులు : భారత్ 26/0
రెండో ఓవర్లో మొత్తం 9 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోర్ 26గా ఉంది. ఇషాన్ కిషన్ (17), గిల్ (7) పరుగులతో క్రీజ్ లోఉన్నారు.
ఫస్ట్ ఓవర్లోనే 17 పరుగులు : భారత్ 17/0
ఫస్ట్ ఓవర్లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు.
వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియా జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తో టీమిండియా తరుపున గిల్, శివమ్ మావీ టీ20 ల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్‌గా హార్దిక్‌కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం.
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, డాసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుషంక
భారత్ : ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్