డిగ్రీ పాసైన వారికి గుడ్ న్యూస్.. ICSIL లో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్

డిగ్రీ పాసైన వారికి గుడ్ న్యూస్..  ICSIL లో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా (ఐసీఎస్ఐఎల్) ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ఖాళీలు: 03.
ఎలిజిబిలిటీ:  మెడికల్ లాబొరేటరీ సైన్స్​లో బ్యాచిలర్ డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రాథమిక కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
వాక్  ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 16.
సెలెక్షన్ ప్రాసెస్: వయసు, క్వాలిఫికేషన్, ఎక్స్ పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు    www.sebi.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

►ALSO READ | టెన్త్, ఐటీఐ పాసైతే చాలు YIL లో అప్రెంటీస్ పోస్టులు.. నెలకు రూ.90 వేల జీతం