అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వలకు ఎన్నికల టెన్షన్!

అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వలకు ఎన్నికల టెన్షన్!

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి అధికారపార్టీ సిట్టింగులకు టెన్షన్ మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఇదేదో అపోజిషన్ పార్టీలతో అనుకుంటే పొరపాటే. సొంత పార్టీలో ఉన్నవాళ్లతోనే కొత్త సమస్యలొస్తున్నాయంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యేను ఇప్పుడు ఇదే సమస్య వేధిస్తోందంటున్నారు స్థానిక నేతలు.