IPL 2023 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ

IPL 2023 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ

ఐపీఎల్ 16 సీజన్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధం అయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సీజన్ లో మొదటి విజయం సాధించాలని కోల్ కత్తా చూస్తుంటే.. రెండు విజయంతో దూసుకుపోవాలని బెంగళూరు చూస్తోంది.   

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (c), దినేష్ కార్తీక్ (w/k), గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): మన్‌దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్(w/k), నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి