
దాదాపు మూడేళ్ల తర్వాత ఐపీఎల్ పూర్తి స్తాయి మజాను అందుకుంటున్నా. కొత్త రూల్స్, కొత్త కెప్టెన్స్, పాత పద్దతల్లో ఆట ఆరంభం అయింది. అయితే, ఈసారి ఫ్రాంచేజీలకు ఆటగాళ్ల గాయాల రూపంలో పెద్ద ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందే కొంతమంది ఆటగాళ్లు జట్లకు దూరం కాగా ఇప్పుడు మరికొంతమంతి ఆటగాళ్లు గాయాలపాలై టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు. ఈ క్రమంలో టోర్నీకి దూరం అయిన ఆటగాళ్ల లిస్ట్ చూద్దాం..
ఐపీఎల్ 2023లో గాయపడిన ఆటగాళ్లు:
- ముంబై - జస్ప్రీత్ బుమ్రా, ఝే రిచర్డ్సన్
- చెన్నై - ముఖేష్ చౌదరి, కైల్ జామీసన్, బెన్ స్టోక్స్
- బెంగళూరు - విల్ జాక్స్, రజత్ పాటిదార్, జోష్ హేజిల్‌వుడ్, రీస్ టాప్లీ
- ఢిల్లీ - రిషబ్ పంత్
- పంజాబ్ - జానీ బెయిర్‌స్టో
- రాజస్థాన్ - ప్రసిద్ధ్ కృష్ణ
- గుజరాత్ - కేన్ విలియమ్సన్
- కోల్ కత్తా - శ్రేయాస్ అయ్యర్