WPL ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. క్రీజ్ లోకి వచ్చిన ప్రతీ ప్లేయర్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోట్రిగ్జ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. కేవలం 32 బాల్స్ లో 7 ఫోర్లతో రన్స్ పూర్తి చేసుకుంది. 15 వ ఓవర్ 5వ బాల్ లో నదినే డి క్లర్క్ వేసిన బాల్ లో సింగిల్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
ఆ తర్వాత మరో డ్యాషింగ్ ఓపెనర్ లిజెల్లీ లీ 8వ ఓవర్లో 37 రన్స్ (30 బాల్స్ లో) తన వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔటయ్యింది. నదినే డి క్లర్క్ బౌలింగ్ లో గ్రేస్ హారిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఓపెనింగ్ నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన లీ.. 3 ఫోర్లు, 3 సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
ఆ తర్వాత 16 ఓవర్లో సయాలీ సట్ఘరే బౌలింగ్ లో 57 (37 బాల్స్) నదినే డీ క్లర్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. ఆ తర్వాత మరో డ్యాషింగ్ ఓపెనర్ లిజెల్లీ లీ 8వ ఓవర్లో 37 రన్స్ (30 బాల్స్ లో) తన వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔటయ్యింది. నదినే డి క్లర్క్ బౌలింగ్ లో గ్రేస్ హారిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఓపెనింగ్ నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన లీ.. 3 ఫోర్లు, 3 సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
