జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం..11 మందికి షోకాజ్ నోటీసులు

జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం..11 మందికి షోకాజ్ నోటీసులు

జోగిపేట, వెలుగు: జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్​ను కలెక్టర్​ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్​ చెక్​ చేయగా 11 మంది వైద్యులు గైర్హాజరు కావడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 మందికి షోకాజ్​ నోటీసులు జారీ చేయాలని డీసీహెచ్​ను ఆదేశించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన  చర్యలు తప్పవని హెచ్చిరించారు.