జూన్ 25న ఖైరతాబాద్ మహాగణపతి కర్రపూజ

జూన్ 25న ఖైరతాబాద్ మహాగణపతి కర్రపూజ

పంజాగుట్ట, వెలుగు: ఖైరతాబాద్​మహాగణపతి కర్రపూజను ఈ నెల 25న సాయంత్రం 5.30 గం టలకు నిర్వహిస్తున్నట్లు గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సింగరి రాజ్​కుమార్, మంగళారపు మహేశ్​యాదవ్ తెలిపారు.

ఈ ఏడాది వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కర్రపూజకు భక్తులు అధిక  సంఖ్యలో తరలిరావాలని  కోరారు.