ఖమ్మం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి మృతులిద్దరూ అన్నదమ్ములే బల్లెపల్లి - ఇల్లెందు రోడ్డుపై ప్రమాదం యూపీలోని మహరాజ్ గంజ్ స్వస్థలం
Read Moreమా స్కీములనే కాంగ్రెస్కాపీ కొట్టింది: పువ్వాడ
ఖమ్మం: బీఆర్ఎస్ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములనే కాంగ్రెస్కాపీ కొట్టిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ
Read Moreబీఆర్ఎస్ప్రభుత్వం యువతను నట్టేట ముంచింది: పొంగులేటి
ఖమ్మం: బీఆర్ఎస్ప్రభుత్వం యువతను నట్టేట ముంచిందని, సర్కార్ అసమర్థత వల్లే రెండు సార్లు గ్రూప్పరీక్షలు రద్దు చేశారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్
Read MoreTelangana Tour : ఈ సెలవుల్లో రాములోరు నడిచిన ఊరు చూసొద్దామా..
పురాణాలు, ఇతిహాసాలు చదివినప్పుడల్లా... అందులో చెప్పిన ప్రాంతాల గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తుంది. అలానే రామాయణం చదివినా, విన్నా... రాముడు నడయాడిన న
Read Moreఅధికారంలోకి రాగానే జీవన్ రెడ్డితో అవినీతి సొమ్ము కక్కిస్తం : ఎంపీ ధర్మపురి అర్వింద్
ఆర్మూర్, వెలుగు : బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో అవినీతి సొమ్మును కక్కిస్తామని నిజామాబాద్ ఎంపీ
Read Moreచుండ్రుగొండ మండలంలో రూ13.40 లక్షలు స్వాధీనం
చండ్రుగొండ,వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 17.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుం
Read Moreఖమ్మంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
జూలూరుపాడు, వెలుగు : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన 1998-,1999 సంవత్సరపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం సోమవారం నిర్వహించారు. గ
Read Moreఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి : కలెక్టర్ గౌతమ్
ఖమ్మం టౌన్/కల్లూరు,వెలుగు : ఎన్నికల నిబంధనలపై ఆఫీసర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఏఎల్ఎంటీ
Read Moreగెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా : వనమా వెంకటేశ్వరరావు
పాల్వంచ,వెలుగు : తనను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కొత్తగూడెం బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పా
Read Moreబయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి : కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అన్ని ప్రభుత్వ శాఖల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట
Read Moreబోల్తా పడిన ట్రక్కు.. ఇద్దరు మృతి
ఖమ్మం నగరంలోని బల్లేపల్లి సమీపంలో మంగళవారం (అక్టోబర్ 17న) తెల్లవారుజామున లేలాండ్ ట్రక్కు బోల్తా పడింది. మణుగూరు నుండి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగిం
Read Moreకొండరెడ్ల ఓటింగ్‌పై స్పెషల్ ఫోకస్
కొండరెడ్ల ఓటింగ్‌పై స్పెషల్ ఫోకస్ అశ్వారావుపేట నియోజకవర్గంలో 1054 మంది ఇందులో 692 మంది ఓటర్లు వందశాతం నమోదు చేయించిన ఆఫీసర్లు
Read Moreసీపీఐకి టికెట్లు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
సీపీఐకి టికెట్లు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన కొత్తగూడెంలో సెల్ టవరెక్కిన ఎడవల్లి కృష్ణ వర్గం అంబేద్కర్ విగ్రహం వద్ద
Read More












