ఏఐ (AI) మాయాజాలం: హనుమంతుడి వీరగాథ.. "చిరంజీవి హనుమాన్ ది ఎటర్నల్" ఫస్ట్ లుక్ అదిరింది!

ఏఐ (AI) మాయాజాలం: హనుమంతుడి వీరగాథ.. "చిరంజీవి హనుమాన్ ది ఎటర్నల్" ఫస్ట్ లుక్ అదిరింది!

ప్రస్తుతం సినిమాల్లో ఏఐ ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తేజ సజ్జ ప్రధాన పాత్రలో రూ పొందించిన 'జై హనుమాన్' మూవీ అమె ధారణ విజయం సాధించింది. తాజాగా 'చిరంజీవి హనుమాన్ ది ఎటర్నల్' మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. హనుమంతుడి జీవితం ఆధారంగా రానున్న పౌరాణిక చిత్రం ఇది.

 సోషల్ మీడియాలో విడుదలైన ఫస్ట్ లుక్ వీడియోకి అద్భుత స్పందన వస్తోంది. రామాయణంలో కీలక పాత్రధారి అయిన హనుమంతుడి జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ సుపుస్కర్ దీనికి దర్శకత్వం వహించాడు. మేకర్స్ చెప్పిన ప్రకారం.. ఇది మనదేశపు మొట్ట మొదటి ఏఐ ఆధారిత యేట్రికల్ చిత్రం. 

►ALSO READ | Agastya Nanda: అమితాబ్ మనవడి గ్రాండ్ ఎంట్రీ.. పరమ్ వీర్ చక్ర విజేతగా అగస్త్య నంద!

ఈ ప్రాజెక్ట్ కలెక్టివ్ నెట్ వర్క్స్ సాంకేతిక విభాగం 50 ముందికి పైగా ఇంజనీర్ల బృందం పని చేస్తుంది. కథనంలో ప్రామాణికతను డిఫైన్ చేయడానికి టెక్నికల్ ఎక్స్ ఫర్ట్స్, సాహిత్య నిపుణులు, రచయితలు వర్క్ చేస్తున్నారు. 2026లో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.