చెత్తమయంగా కొత్తగూడెం మున్సి పల్ కార్పొరేషన్ ఆఫీస్

చెత్తమయంగా కొత్తగూడెం మున్సి పల్ కార్పొరేషన్ ఆఫీస్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​ ఆఫీస్​ చెత్తకుప్పలకు నిలయంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రణాళిక చేపడుతున్నా అధికారుల్లో మార్పు రావడం లేదు. కార్పొరేషన్​ ఆఫీస్​ చూట్టూ చెత్త కుప్పలు ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.