ఖమ్మం టౌన్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం సిటీలోని కృష్ణవేణి జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అత్యుత్తమ మార్కులు సాధించినట్లు కాలేజ్ డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. సీనియర్ ఎంపీసీ గ్రూప్ లో కె.కావ్యకళ995 మార్కులు సాధించగా, ఎన్.చందన 995, ఎన్.నవదీప్ 994, వీ.గణేశ్994, బీపీసీలో జి.ప్రహర్ష 994, బి.సాయి కీర్తన 992, మైత్రేయి 990 సాధించినట్లు చెప్పారు.
జూనియర్ ఇంటర్ ఎంపీసీలో బి.ఉదయ్ కిరణ్ 468, సీహెచ్.భావన 468, యూ.వి.ప్రాణవి 468, జె.లోహీతశ్రీ 467, ఎం.శ్రావ్య 467, పి.హావిల 467, జ్యోత్స్న 467, ఆర్.మనీషా 467, ఎస్.నందిని 467, కె.పల్లవిశ్రీ దుర్గ 467, బీపీసీలో ఎల్.లోకేశ్ 437, సీహెచ్.ప్రశాంత్ 437, బి.సమత 436, జి.అఖిల 436, బి.జెస్సిక 436, ఎండీ.నౌషీక 435, బి.శ్రావణి 435, ఈ.హారిక 435, పి.రిత్విక్ రెడ్డి 435, ఎంఈసీలో ఆర్.దీపికా శరణ్య 496, సీఈసీలో ఇ.గీతికా 489, జె.జయేని 488 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. అత్యున్నత మార్కులు సాధించిన స్టూడెంట్స్ ను కాలేజ్ డైరెక్టర్లు అభినందించారు. కార్యక్రమంలో అకాడమిక్ డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏవో నిరంజన్, హెచ్వోడీలు లక్ష్మణ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

