లేటెస్ట్

సినిమా కథ బాగాలేదని.. స్క్రిప్టు, కంప్యూటర్లు ఎత్తుకెళ్లాడు!

పోలీసులకు సహ నిర్మాతల ఫిర్యాదు జూబ్లీహిల్స్, వెలుగు: కథ బాగాలేదని ఓ నిర్మాత సినిమా స్క్రిప్టుతోపాటు డేటా, కంప్యూటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లాడు.

Read More

శివశంకర్ జీవితం ప్రజా సేవకే అంకితం..దేశానికి, తెలంగాణకు విశిష్ట సేవలు అందించారు: పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్ 

కేంద్ర మాజీ మంత్రి శివశంకర్​ జయంతి కార్యక్రమానికిడిప్యూటీ సీఎం, మంత్రులు హాజరు హైదరాబాద్, వెలుగు: దేశానికి, తెలంగాణకు కేంద్ర మాజీ మంత్రి పుంజల

Read More

మెట్ పల్లి సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

    6 ఫైరింజన్లతో మంటలను ఆర్పిన అధికారులు      కాలినపోయిన రూ.9 లక్షల విలువైన గన్ని సంచులు     

Read More

క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉన్న..పార్టీ కోసం కష్టపడి పనిచేస్తా: కొండా మురళి

హైదరాబాద్, వెలుగు: పీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. కమిటీ ముందుకు తానే వచ్చానని.. ఎవరూ పిలవలేద

Read More

1983 వరల్డ్‌‌‌‌ కప్ విజయం ఇండియన్ క్రికెట్‎కు టర్నింగ్ పాయింట్: మంత్రి వివేక్

హైదరాబాద్, వెలుగు: కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఇండియా క్రికెట్ టీమ్ 1983 వరల్డ్‌‌‌‌ కప్ గెలవడం మన దేశ క్రికెట్ కు టర్నింగ్ పాయింట్ అని

Read More

జహీరాబాద్ స్మార్ట్సిటీపై ఫోకస్.. ఇండస్ట్రియల్ హబ్‌‌గా అభివృద్ధి చేసేందుకు సర్కార్ అడుగులు

హైదరాబాద్-నాగ్‌‌పూర్​ఇండస్ట్రియల్​కారిడార్‌‌‌‌లో భాగంగా నిర్మాణం రూ.1,206 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్‌‌ 1..

Read More

ఎస్సారెస్పీకి పెరుగుతున్న వరద..9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టు కు వరద పెరుగుతోంది. దీంతో జలకళను సంతరించుకుంటోంది.   గత 24 గంటల్లో 17 వేల క్యూసెక్కుల నుంచి 34,

Read More

తొర్రూరులో రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం..కార్పొరేషన్‌‌‌‌కు రూ.105 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్‌‌‌‌ జిల్లా తొర్రూరు‌‌‌‌లో రాజీవ్ స్వగృహ ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించారు. మ

Read More

బ్యాలెట్ పద్ధతి తేవాలి అన్ని పార్టీలు ఇదే కోరుతున్నాయి: మంత్రి వివేక్ వెంకటస్వామి

దేశంలో దొంగ ఓట్ల బాగోతాన్ని రాహుల్​ నిరూపించారు కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృథా బొగ్గు గనుల టెండర్ బిల్లుకు నాడు బీఆర్ఎస్ మద్దతిచ్చి ఇప

Read More

తాళం వేసిన తొమ్మిది ఇండ్లలో చోరీ

భూపాలపల్లి రూరల్, వెలుగు :  భూపాలపల్లి పట్టణంలోని లక్ష్మినగర్ లో శనివారం రాత్రి తాళం వేసిన తొమ్మిది ఇండ్లలో చోరీ జరిగింది. భూపాలపల్లి సీఐ నరేశ్​క

Read More

ఇంటికి పిలిచి ప్రియుడి దారుణ హత్య ..భర్తతో కలిసి చంపిన భార్య

అప్పు తిరిగివ్వాలని అడిగితే చంపేశారు: మృతుడి తండ్రి సంభాల్(యూపీ): ప్రియుడిని ఇంటికి పిలిచి తన భర్తతో కలిసి దారుణంగా హత్య చేసిందో మహిళ. ఇంట్లోన

Read More

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు: ఇవాళ (ఆగస్ట్ 11) ఈడీ విచారణకు రానా

హైదరాబాద్, వెలుగు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుబాటి సోమవార

Read More

ఇండియా, అమెరికా ద్రవ్యోల్బణంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌

స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా శుక్రవారం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు

Read More