
లేటెస్ట్
సీఎం రేవంత్, మంత్రి పొన్నం ఫొటోలకు ఆటో సంఘాల క్షీరాభిషేకం
40 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వడంపై హర్షం బషీర్‌బాగ్, వెలుగు: నగరంలో కొత్త ఆటో పర్మిట్లకు పర్మిషన్ ఇవ్వడంపై తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏస
Read More3 రోజుల్లో అంబర్‌పేట ఎస్టీపీ ప్రారంభం.. తుది దశ పనులు పూర్తి చేయండి : వాటర్ బోర్డు ఎండీ
బల్దియా కమిషనర్‌తో కలిసి పనుల పరిశీలన హైదరాబాద్‌సిటీ, వెలుగు: అంబర్ పేటలో నిర్మిస్తున్న 212.5 ఎమ్మెల్డీ సీవ&zwnj
Read Moreవరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇంటి కోసం ట్యాంక్ ఎక్కిండు..!
పర్వతగిరి, వెలుగు: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వరంగల్జిల్లాలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. దౌలత్నగర్శివారులోని చెరు
Read Moreదివ్యాంగులకూ పొదుపు సంఘాలు ! ఎస్‌హెచ్‌జీల తరహాలో పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులు 70 వేల సంఘాల బలోపేతంతో పాటు కొత్తవి ఏర్పాటుకు ప్రణాళిక ఎస్‌హెచ్&
Read Moreస్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా నవీన్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా డాక్టర్ నవీన్ నికోలస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్.. నేడు సిట్‌కు వాంగ్మూలం ఇవ్వనున్న మహేశ్ కుమార్ గౌడ్
అప్పట్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్&zw
Read Moreబీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ముందా..? కాంగ్రెస్, బీఆర్ఎస్కు MP రఘునందన్ రావు చాలెంజ్
సిద్దిపేట రూరల్, వెలుగు: బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఉందా..? అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చాలెంజ్ చేశారు
Read Moreమహబూబాబాద్‌లో మెడికల్ కాలేజీ వచ్చి మూడేండ్లయినా.. కంప్లీట్కాని బిల్డింగ్లు
రూ.120 కోట్లకు ఇప్పటి వరకు రూ.60 కోట్ల బిల్లుల చెల్లింపులు బిల్లుల మంజూరులో ఆలస్యంతో కాంట్రాక్టర్ కు తప్పని ఇబ్బందులు మహబూబాబాద్, వెలు
Read Moreటీచర్ జాయినింగ్‌కు లంచం డిమాండ్ .. ఏసీబీకి చిక్కిన ములుగు డీఈవో, సీనియర్ అసిస్టెంట్
ములుగు, వెలుగు : సిక్ లీవ్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన టీచర్‌ను తిరిగి జాయిన్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే? రాష్ట్ర సర్కారుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న బనకచర్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం
Read Moreదొడ్డు బియ్యం ఏం చేద్దాం.. గోదాములు, రేషన్ షాపుల్లో 1,635 టన్నుల నిల్వలు
బియ్యం విలువ రూ.5.88 కోట్లు కమిషనరేట్‌కు ఆఫీసర్ల లెటర్ ఇంకా రిప్లయ్రాలే యాదాద్రి, వెలుగు : ఉగాది నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులు సన్న
Read Moreకాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వేములవాడ, వెలుగు : కాంగ్రెస్ అంటేనే సోషల్ జస్టిస్‌కు కేరాఫ్&z
Read Moreఎన్నాళ్లకెన్నాళ్లకు .. 54 ఏండ్ల తర్వాత ఎములాడ రోడ్డు విస్తరణకు మోక్షం!
మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు మొదలైన పనులు 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణకు చర్యలు హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు వేములవాడ, వె
Read More