AP Local Elections: ఏపీలో స్థానిక సమరం.. మేయర్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు.. నోటిఫికేషన్ విడుదల

AP Local Elections: ఏపీలో స్థానిక సమరం.. మేయర్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు.. నోటిఫికేషన్ విడుదల

విజయవాడ: ఏపీలో 17 నగర పాలక సంస్థల రిజర్వేషన్లపై కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన మేయర్ స్థానాల రిజర్వేషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. బీసీలకు ఐదు, ఎస్సీ 2, ఎస్టీ 1, జనరల్ మహిళలు 4, అన్ రిజర్వ్డ్ 4 కేటాయిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మేయర్ స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన నగరపాలక స్థానాల వివరాలు ఇవే..

  • బీసీ మహిళలు (2): కాకినాడ, మచిలీపట్నం
  • బీసీ జనరల్ (3): ఏలూరు, అనంతపురం, చిత్తూరు
  • ఎస్సీ (2)- కర్నూలు, రాజమండ్రి
  • ఎస్టీ (1)-మంగళగిరి/తాడేపల్లి
  • మహిళలు (జనరల్-4)- విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖ
  • అన్‌రిజర్వ్‌డ్ (4)- తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు