కేటీఆర్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

కేటీఆర్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యూత్ ఐకాన్, యంగ్ లీడర్ కేటీర్ 44వ పుట్టినరోజు నేడు. ఆయన జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే విధానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కష్టాల్లో ఉండి ఎవరైనా సాయం కోరితే వారిని వ్యక్తిగతంగా కలవడం.. నేనున్నానంటూ భరోసా ఇచ్చే మీ విధానానికి కృతజ్ఞతలు. ఇలాగే మున్ముందు కూడా ప్రజలకు ఎక్కువగా సేవ చేయడానికి మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలతో పాటు శక్తిని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపార రంగాల వాళ్లు, ఎందరో మరెందరో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

For More News..

పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా 5 నిమిషాల్లో లోన్!

గ్రీన్ కార్డ్ కోసం ఓ వ్యక్తి 195 ఏండ్ల వెయిటింగ్ లిస్ట్!

ఇక నుంచి ఆర్మీలో మహిళలకు కీలక బాధ్యతలు