మోదీ3.0 కేబినెట్​ మంత్రులు.. శాఖల వివరాలు 

మోదీ3.0 కేబినెట్​ మంత్రులు.. శాఖల వివరాలు 

మోడీ కొత్త మంత్రి వర్గం సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో కొత్తగా పట్టణాల్లో, గ్రామాల్లో 3 కోట్ల ఇళ్లను ప్రధాని ఆవాస యొజన పథకంలో మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నిన్న ( జూన్​ 9)న ప్రమాణం చేసిన మోదీ 3.0 కేబినెట్​ కు మంత్రి పదవులు కేటాయించారు. అమిత్​షా, రాజ్​నాథ్​ సింగ్​, నిర్మలాసీతారామన్​, నితిన్​ గడ్కరీ, జైశంకర్​ లకు  పాత శాఖలనే కేటాయించారు.

కేబినెట్​ ర్యాంక్​

  1. మోదీ.. సాధారణ పరిపాలన.. ఎవరికి కేటాయించని శాఖలు
  2. రాజ్‌నాథ్‌ సింగ్‌ ....- రక్షణ శాఖ
  3.  అమిత్ షా .....- హోం మంత్రిత్వ, సహకార శాఖ
  4.  నితిన్ గడ్కరీ ....రోడ్లు, జాతీయ రహదారులు
  5.  జగత్ ప్రకాశ్ నడ్డా ......- ఆరోగ్య, సంక్షేమం; రసాయనాలు, ఎరువులు
  6.  శివరాజ్ సింగ్ చౌహాన్ .....వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి
  7.  నిర్మలా సీతారామన్ .....ఆర్థికంశాఖ
  8.  సుబ్రహ్మణ్యం జైశంకర్ ....విదేశీ వ్యవహారాలు
  9.  మనోహర్ లాల్ ఖట్టర్ ..... గృహనిర్మాణ, పట్టణభివృద్ధి; విద్యుత్తు
  10. హెచ్.డి. కుమారస్వామి ....- భారీ పరిశ్రమలు, ఉక్కు
  11.  పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ .... వాణిజ్య, పరిశ్రమలు
  12.  ధర్మేంద్ర ప్రధాన్ ..... - విద్య
  13.  జీతన్ రామ్ మాంఝి...... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
  14. లలన్ సింగ్ ...... పంచాయతీరాజ్‌; మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
  15.  సర్బానంద్ సోనోవాల్ ....... షిప్పింగ్‌, పోర్టులు, వాటర్‌ వేస్‌ 
  16.  వీరేంద్ర కుమార్ ......- సామాజిక న్యాయం, సాధికారత 
  17.  కింజరాపు రామ్మోహన్ నాయుడు ...... - పౌర విమానయానం
  18.  ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ......వినియోగదారుల సేవలు,  ఆహార శాఖ
  19.  జుయెల్ ఓరం .... - గిరిజన వ్యవహారాలు
  20.  గిరిరాజ్ సింగ్ ..... -  జౌళి పరిశ్రమ
  21. అశ్వినీ వైష్ణవ్ .... - రైల్వే, సమాచార - ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌
  22.  జ్యోతిరాదిత్య సింధియా..... - కమ్యూనికేషన్స్‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
  23.  భూపేంద్ర యాదవ్....... - పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
  24.  గజేంద్రసింగ్ షెకావత్ ......- పర్యటక, సాంస్కృతికం
  25.  అన్నపూర్ణాదేవి ....- మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
  26. కిరణ్ రిజిజు .... - పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
  27.  హర్దీప్ సింగ్ పూరి....పెట్రోలియం, సహజవాయువులు
  28. మనస్సుఖ్ ఎల్. మాండవీయ ....కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు - యువజన వ్యవహారాలు
  29.  గంగాపురం కిషన్ రెడ్డి ......బొగ్గు, గనులు
  30.  చిరాగ్ పాసవాన్‌..... - ఆహార శుద్ధి పరిశ్రమలు
  31.  సి.ఆర్.పాటిల్ .... జల్‌ శక్తి


సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)..

  1.  రావ్ ఇంద్రజిత్ సింగ్...., సాంస్కృతిక
  2. జితేంద్రసింగ్... పీఎంఓ వ్యవహారాలు,  పించన్లు, అణు ఇంధనం, అంతరిక్షం
  3. అర్జున్ రామ్ మేఘ్ వాల్ ...న్యాయ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాలు
  4.  ప్రతాప్ రావ్ గణపత్‌రావ్‌ జాదవ్‌ .... -ఆరోగ్య,  కుటుంబ సంక్షేమం
  5.  జయంత్ చౌధరి... విద్యా శాఖ, స్కిల్​ డెవలప్​ మెంట్​-  నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్‌, విద్య

సహాయ మంత్రులు

 

  1. బండి సంజయ్‌ కుమార్‌ ....... - హోం  
  2. పెమ్మసాని చంద్రశేఖర్.....గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌
  3.  జితిన్ ప్రసాద ... - వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
  4.  శ్రీపాద్‌ యశో నాయక్ ... - విద్యుత్తు, కొత్త పునరుత్పాక ఇంధనం
  5.  పంకజ్ చౌధరి .... - ఆర్థికం
  6. . క్రిషన్ పాల్ .... - సహకారం
  7.  రామ్ దాస్ అఠావలె ...- న్యాయశాఖ
  8.  రామ్ నాథ్ ఠాకూర్ ... - వ్యవసాయ, రైతు సంక్షేమం
  9.  నిత్యానందరాయ్ ...-  హోం
  10. అనుప్రియ పటేల్ ....- ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు - రసాయనాలు
  11.  వి.సోమన్న .... రైల్వే శాఖ, - జల్‌ శక్తి
  12. ఎస్.పి.సింగ్ బఘేల్ .....మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్‌
  13.  శోభా కరంద్లాజే ..... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి
  14.  కీర్తివర్ధన్‌ సింగ్‌ ......- పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ 
  15.  బీఎల్ వర్మ ..... వినియోగదారుల వ్యవహారాలు, ఆహార - ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం - సాధికారత
  16.  శాంతనూ ఠాకూర్ ..... - పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌
  17.  సురేష్ గోపి ..... - పెట్రోలియం, సహజవాయువులు, పర్యటకం
  18.  ఎల్.మురుగన్ ...... - సమాచార - ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
  19.  అజయ్ టమ్టా........ - రోడ్డు రవాణా, హైవేలు
  20.  కమలేష్ పాశ్వాన్ ...... - గ్రామీణాభివృద్ధి
  21.  భగీరథ్ చౌదరి ...... - వ్యవసాయ, రైతు సంక్షేమం
  22.  సతీశ్ చంద్రదూబే ...... - బొగ్గు, గనులు
  23.  సంజయ్ సేఠ్ ....- రక్షణ శాఖ
  24.  రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ ...... - ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు
  25.  దుర్గాదాస్ ఉయికె ......- గిరిజన వ్యవహారాలు
  26. రక్షా నిఖిల్ ఖడ్సే......యువజన వ్యవహారాలు - క్రీడలు
  27. సుఖాంత మజుందార్...... - విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
  28.  సావిత్రి ఠాకుర్ ....... మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
  29.  టోకన్ సాహు ..... - గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు
  30. రాజ్‌ భూషణ్ చౌదరి .....-  జల్‌ శక్తి
  31. భూపతిరాజు శ్రీనివాస వర్మ..... - భారీ పరిశ్రమలు, ఉక్కు
  32.  హర్ష్ మల్హోత్రా ..... - కార్పొరేట్‌ వ్యవహారాలు, రోడ్డు రవాణా - హైవేలు
  33. . నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా.....- వినియోగదారుల వ్యవహారాలు, ఆహార - ప్రజా పంపిణీ
  34.  మురళీధర్ మొహోల్ ..... - సహకార, పౌర విమానయానం
  35. జార్జ్ కురియన్..... - మైనారిటీ వ్యవహారాలు, మత్స్య - పశుసంవర్ధక - డెయిరీ
  36.  పబిత్ర మార్గరీటా ....విదేశీ వ్యవహారాలు, టెక్సటైల్స్‌
  37. పెమ్మసాని చంద్రశేఖర్​.. గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్​
  38. జితిన్​ ప్రసాద్​.. వాణిజ్యం, పరిశ్రమలు, ఐటీ
  39. శ్రీ పాద యశో నాయక్​.... విద్యుత్​ ఇంధనం
  40. పంకజ్​ చౌదరి.. ఆర్థిక శాఖ
  41. క్రిషన్​ పాల్​.. సహకార శాఖ
  42. రామ్​దాస్​ అఠావాలే.. న్యాయశాఖ
  43. నిత్యానంద రాయ్​.. హోం శాఖ
  44. అనుప్రియ పటేల్​.. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు
  45. వి సోమన్న.. రైల్వే శా, జల్​ శక్తి