పాటలతో పెంషెంట్ శరీరంలో కదలికలు

పాటలతో  పెంషెంట్ శరీరంలో కదలికలు

కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ పెషెంట్ కు కదలిక తెచ్చేందుకు మ్యూజిక్ థెరఫీ చేశారు డాక్టర్లు. పెంషెంట్ దగ్గర పాటల పెట్టి డాన్స్ చేస్తూ అతని శరీరంలో కదలికలు తీసుకొచ్చారు నర్సులు. పెద్దపల్లికి చెందిన శ్రీనివాస్ లీవర్ సంబంధిత వ్యాధితో బ్రెయిన్ కు ఆక్సిజన్ అందక దవాఖానాలో చేరాడు. నర్సుల ఆటపాటలు చేసి పేషెంట్ కదలికలు తెచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.