నర్సంపేట మండలం..
రాజేశ్వర్‌రావుపల్లె (బొజ్జ సుమంత్), చిన్న గురిజాల (రాగిరి కమలాకర్), కమ్మపల్లి (మిట్టగడపల లక్ష్మీ), బోజ్యానాయక్‌తండా (భూక్య లలిత), ముత్యాలమ్మతండా (బానోతు సురేశ్), బానోజిపేట (కొయ్యల రాజు), లక్నేపల్లి (ఐలోని రజిత), ఇటుకాలపల్లి (మేర్గు సుమలత), పాతముగ్ధుంపురం (ననుమాస కర్ణాకర్), చంద్రయ్యపల్లి (అజ్మీరా వస్ర్త), గుంటూరుపల్లి (బానోతు కవిత), ఏనుగల్తండా (బోడ మౌనిక), రాజుపేట (బానోతు అఖిల), ఆకులతండా (కూకట్ల రవి), దాసరిపల్లి (అమ్మ పావని), జీజీఆర్‌పల్లి (బుస్స నర్సయ్య), రామవరం (ఎర్నం అనిత), ఇప్పల్‌తండా ( బానోతు మైబు), గురిజాల (బండారి చందర్రావు).
చెన్నారావుపేట మండలం..
చెన్నారావుపేట (కంది శ్వేత), అమృతండా (బోడ వీరాసింగ్), గొల్లబామ తండా (గుగులోతు బాలు), తోపనగడ్డతండా (బానోతు శారద), పుల్లయ్యబోడుతండా (భూక్య బద్రి), 16 చింతల్‌తండా (బానోతు విక్రమ్), బోడమాణిక్యతండా (భూక్య ఉమ), కల్నాయక్తండా (లావుడ్యా తిరుపతి), సూర్యపేట తండా (దరావతు ఈరి), బాపునగర్ (మాలోతు రాంచంద్రు), తిమ్మరాయనిపహాడ్ (దరావతు రమేశ్), బోజెర్వు (కుసుమ సతీశ్), కోనాపురం (మైదం రాకేశ్), అక్కల్చెడ (భూక్య బుజ్జి), ఖాదర్‌పేట (గూడ సంధ్య), జోగిపేట నారాయణతండా (లావుడ్యా చందు), పత్తి నాయక్‌తండా (బానోతు పత్ని), అమీనాబాద్(దార రజిత), లింగాపురం (పురం అనిత), జీడిగడ్డతండా (బానోతు వినోద), ఉప్పరపల్లి (చెలపాక అనిత), ఎల్లాయిగూడెం (జినుకల కనుకమల్లు), చెరువు కొమ్ముతండా (భూక్య మైబూ సింగ్), పాపయ్యపేట (బూర సుదర్శన్‌గౌడ్), లింగగిరి (మేడబోయిన రజిత), జల్లి (యాట సుధాకర్), ధర్మతండా (బోడ రవి), గొల్లపల్లె (గుగులోతు నీల), కందిగడ్డతండా (సహదేవుడ జ్యోతి), శంకరంతండా (భూక్య లావణ్య).
ఖానాపురం మండలం..
ఖానాపురం (దాసరి రమేశ్), కీర్యాతండా (బోడ విజయ), చిలుకమ్మతండా (దరావతు మంజూల), దబ్బీర్‌పేట (దనసరి సురేశ్), బాలుతండా (బానోతు సునీత), అయోధ్యనగర్ (కూస విమల), రంగాపురం (పిండి అనూష), మనుబోతుల గడ్డ (ఆబోతు శ్రీలత), బండమీది మామిడితండ (బోడ రమేశ్), చిలుకమ్మనగర్ (బాదరబోయిన నరేశ్), రాగంపేట (ఎలగందుల రాజు), భద్రుతండా (బానోతు వీరన్న), వేపచెట్టుతండా (మూడు దేవేందర్), కోడ్తిమాటుతండా (లకావత్ వసంత), మంగళవారిపేట (గొంది సుజాత), బోటిమీదితండా (భూక్య బాను ప్రసాద్), నాజితండా (భగవత్ జ్యోతి), ధర్మరావుపేట (మాడ్రాజు వెంకన్న), కొత్తూరు (జాటోతు వినోద్‌కుమార్), అశోక్‌నగర్ (అచ్యుతం జాడి), బుధరావుపేట (పెసరు రాణి).
నెక్కొండ మండలం..
నెక్కొండ (పెండ్యాల హరిప్రసాద్), అలంకానిపేట (రాంపెళ్లి నిరోష), బొల్లికొండ (మాలోతు అరుణ), రెడ్యానాయక్ తండా (అంగోతు ఉమా), అమీన్‌పేట (డెక్క ఎల్లయ్య), పనికర (కోల లక్ష్మణ్), రామన్నకుంటతండా (గుగులోతు రేణుక), టేకులకుంటతండా (మాలోతు విజయ), అప్పల్రావుపేట (ఉడుగుల అశోక్), తోపనపల్లి (చాగంటి మమత), వెంకటాపూర్(జాటోతు కవిత), బంజరుపల్లి (భూక్య రమేశ్), లావుడ్యావాగ్యనాయక్తండా (భూక్య బాజు), చంద్రుగొండ (బక్కి కవిత), గొల్లపల్లి (మైల, కుమారస్వామి), మూడుతండా (బొడ బాలు), దీక్షకుంట (జమాండ్ల భూలక్ష్మి), దేవునితండా (బానోతు వాగ్యనాయక్), సీతారాంపురం (కట్కూరి విజయలక్ష్మి), ముదిగొండ (పున్నం రంగారెడ్డి), హరిచంద్‌తండా (జాటోతు విజయ), గుండ్రపల్లి (బోల్ల యాదలక్ష్మి), కస్నాతండా (పానుగంటి అశోక్), మడిపల్లి (అంగోతు అనూష), నాగారం (నాంపెళ్లి విజయ), నక్కలగుట్టతండా (బానోతు రవీందర్), నెక్కొండతండా (బానోతు రవికుమార్), పత్తిపాక (లావుడ్యా సామ్య), పెద్దకోర్పోల్ (మట్టె రేణుక), వెంకట్నాయక్తండా (దారావత్ మాలు), రెడ్లవాడ (దగ్గు సంతోష్), ఆజ్మీరవాగ్యానాయక్తండా (మాలోతు వెంకట్), గొట్లకొండ (జాటోతు జనార్దన్), సాయిరెడ్డిపల్లి (బండారుపల్లి వినయకుమారి), మహబూబ్నాయక్తండా (బానోతు మంజుల), పిట్టకాలుబోడుతండా (బాదవత్ సూర్య), సూరిపల్లి (గడ్డం రజిత), చెరువుముందరితండా (కునుసోతు మంగమ్మ), చిన్నకోర్పోల్(బానోతు అనిత).
