నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ వరంగల్ (NIT , వరంగల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో / సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు:జూనియర్ రీసెర్చ్ ఫెలో,
ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బి.టెక్., ఎంఈ/ఎం.టెక్. బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 21.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్ సైట్ సందర్శించండి.
