దేశం

రాఘోపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి బరిలోకి తేజస్వీ.. తల్లిదండ్రుల సమక్షంలో నామినేషన్‌ దాఖలు

పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్‌‌‌‌(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌‌‌‌ తన సొంత సెగ్మెంట్‌‌‌‌నుంచి బర

Read More

తమిళనాడులో హిందీ బ్యాన్‎పై స్టాలిన్ సర్కార్ యూటర్న్

న్యూఢిల్లీ: తమిళనాడులో హిందీ భాషను నిషేధిస్తూ తీసుకురావాలనుకున్న బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిన

Read More

57 మందితో జేడీయూ తొలి జాబితా.. ఎన్డీయే కూటమిలో కొత్త టెన్షన్‌‌‌‌

పాట్నా: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 57 మంది అభ్యర్థుల పేర్ల జాబితాను నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌&zw

Read More

విజయ్ ఆలస్యంగా రావడం వల్లే తొక్కిసలాట: సీఎం స్టాలిన్

చెన్నై: తమిళనాడులోని కరూర్‎లో జరిగిన తొక్కిసలాటకు తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయే కారణమని రాష్ట్ర సీఎం ఎంకే  స్టాలిన్ ఆరోపించారు. ర్యాల

Read More

బండ్ల సేల్స్ భేష్..GST తగ్గింపుతో భారీగా పెరిగిన టూవీలర్ అమ్మకాలు

న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగల డిమాండ్​ కారణంగా సెప్టెంబర్​లో వెహికల్స్​డిస్పాచ్​లు (కంపెనీల నుంచి డీలర్లకు వచ్చినవి) పెరిగాయని ఆటోమొబైల్​

Read More

కేరళలో కన్నుమూసిన కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా

కొచ్చి: కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా (80) కేరళలో మృతిచెందారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇక్కడకు వచ్చిన రైలా ఒడింగా.. కూతట్టుకులంలో మార్నింగ్ వాక్

Read More

ప్రశాంత్ కిశోర్ ఓటమిని ముందే ఒప్పుకున్నడు: మృత్యుంజయ్ తివారీ

పాట్నా: జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​కిశోర్ పోలింగ్‎కు ముందే ఓటమిని ఒప్పుకున్నారని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఎద్దేవా చేశ

Read More

‘మహాభారత్’ కర్ణుడి పాత్రధారి పంకజ్ధీర్ కన్నుమూత

ముంబై: ‘మహాభారత్’ టీవీ సీరియల్‎లో కర్ణుడి పాత్రలో నటించి, మెప్పించిన పంకజ్ ధీర్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‎తో బాధపడుతున్న

Read More

ఎన్నికల్లో పోటీ చేయట్లే..జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ: బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​కిశోర్ ప్రకటించారు. పార్టీ మంచి

Read More

గుండెపోటుతో గోవా మాజీ సీఎం రవి నాయక్ మృతి

పనాజీ: గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయ మంత్రి రవి నాయక్(79) గుండెపోటుతో మరణించారు. పనాజీకి 30 కి.మీ. దూరంలో ఉన్న అతని స్వస్థలం ఖడ్పబంద్‎లో మంత్రి

Read More

ఐపీఎస్ పూరన్ కుమార్ కేసులో బిగ్ ట్విస్ట్.. భార్యతో పాటు మరో ముగ్గురిపై FIR

హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్టుగా ఈ కేసులో పూరన్ కుమార్ భార్యతో పాటు మరో ముగ్గురిపై

Read More

గుడ్ న్యూస్: త్వరలో వందేభారత్ 4.0 : గంటకు 350 కిలోమీటర్లు.. సెమీ హైస్పీడ్ రైళ్లలో కొత్త వర్షన్

ఢిల్లీ: భారతదేశపు సెమీహైస్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వందేభారత్ 4.0 అభివృద్ధి చేయ నున్నట్లు వెల్లడ

Read More

భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లే.. ఆమె చచ్చిపోయిన ఆరు నెలల తర్వాత.. అసలు నిజం బయటపడింది !

బెంగళూరులో భార్యను చంపేసి సహజ మరణంగా చిత్రీకరించిన భర్త బాగోతం ఆరు నెలల తర్వాత బయటపడింది. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించేశారు. ఈ ఘటనక

Read More